చెవిరెడ్డికి వెద్యపరీక్షలు పూర్తి

చెవిరెడ్డికి వెద్యపరీక్షలు పూర్తి

AP: లిక్కర్ స్కామ్ నిందితుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డికి వైద్యపరీక్షలు నిర్వహించారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు వివిధ వైద్యపరీక్షలు చేశారు. అనంతరం ఆయనను విజయవాడ జైలుకు తరలించారు. కాగా, ఆయనకు సాధరణ వైద్య తనిఖీలలో భాగంగా ఈ పరీక్షలు నిర్వహించినట్లు తెలుస్తోంది.