ఎస్పీ కార్యాలయంలో వైద్య శిబిరం

ఎస్పీ కార్యాలయంలో వైద్య శిబిరం

KMR: జిల్లా SP కార్యాలయంలో శుక్రవారం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అరైవ్- అలైవ్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా SP రాజేశ్ చంద్ర, ASP చైతన్య రెడ్డి, DM&HO డా. రవీందర్ గౌడ్ పాల్గొని మాట్లాడుతూ.. రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ క్షేమంగా ఇంటికి చేరుకోవడానికి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.