అటవి భూములపై గ్రామస్తులకు అవగాహన సదస్సు

అటవి భూములపై గ్రామస్తులకు అవగాహన సదస్సు

KMR: ఎల్లారెడ్డి మండలంలోని,వెళ్ళుట్ల గ్రామంలో మంగళవారం వెల్లుట్లపేట గ్రామ శివారులోని హేమగిరి ప్రాంతంలో ఉన్న అటవీ భూములను ఎల్లారెడ్డి రేంజ్ అధికారి చరణ్ స్వయంగా సందర్శించారు. ఈ సందర్శనలో ఆయన, గ్రామస్తులతో, రైతులతో నేరుగా సమావేశమై, వారి సమస్యలు తెలుసుకొని, భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు.