VIDEO: మహాలక్ష్మి మాతకు గంధాభిషేకం, ప్రత్యేక అలంకరణ

VIDEO: మహాలక్ష్మి మాతకు గంధాభిషేకం, ప్రత్యేక అలంకరణ

HNK: హన్మకొండ నగరంలోని చారిత్రాత్మకమైన స్వయంభు సిద్ధేశ్వర ఆలయంలోని మహాలక్ష్మి మాతకు ఆర్చకులు ఈరోజు ప్రత్యేక అలంకరణ చేశారు. వైశాఖ మాసం, అక్షయ తృతీయ, బుధవారం సందర్భంగా మహాలక్ష్మి మాతకు గంధాభిషేకం, ప్రత్యేక అలంకరణ చేశారు. చుట్టుపక్కల ప్రజలు, భక్తులు ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకొని, పూజలు చేశారు.