VIDEO: ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
HYD: కూకట్‌పల్లి వివేకానంద నగర్‌లో వెంకటేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బెట్టింగ్ యాప్‌లో సుమారు రూ. 15 లక్షలు వెంకటేశ్వర రెడ్డి నష్టపోయినట్లు సమాచారం.