'దృశ్యం 3' షూటింగ్ పూర్తి
మలయాళ స్టార్ మోహన్‌లాల్, దర్శకుడు జీతూ జోసెఫ్ కాంబోలో తెరకెక్కిన ఫ్రాంఛైజీ 'దృశ్యం'. ఈ సిరీస్ నుంచి త్వరలోనే మూడో పార్ట్ రాబోతుంది. తాజాగా 'దృశ్యం 3' మూవీపై మేకర్స్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయినట్లు వెల్లడించారు. ఈ మేరకు ప్యాకప్ అంటూ పోస్టర్ షేర్ చేశారు.