రాష్ట్రస్థాయి చెస్ పోటీలు ప్రారంభించిన MLA

రాష్ట్రస్థాయి చెస్ పోటీలు ప్రారంభించిన MLA

ASF: అర్జున్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి చదరంగం పోటీలను ఎమ్మెల్యే కోవ లక్ష్మి శనివారం ప్రారంభించారు. తాటిపల్లి గోపాలకృష్ణ జ్ఞాపకార్థం ఆసిఫాబాద్ వాసవి గార్డెన్‌లో ఏర్పాటు చేసిన టోర్నమెంట్‌లో రాష్ట్ర నలుమూలల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. MLA విద్యార్థులతో కలిసి చెస్ ఆడి వారిని అభినందించారు. క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు.