పెనుమంట్రలో ఎన్సీడీ సర్వే

పెనుమంట్రలో ఎన్సీడీ సర్వే

W.G: పెనుమంట్ర పరిధిలో గురువారం ఏఎన్ఎం లక్ష్మి ఆధ్వర్యంలో ఎన్సీడీ సర్వేను నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు సీజనల్ వ్యాధులు, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. అలాగే అనారోగ్య లక్షణాలు కనిపిస్తే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని సిబ్బందిని వెంటనే సంప్రదించాలన్నారు. అదేవిధంగా సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ఆమె ప్రజలకు సూచించారు.