VIDEO: చిత్తూరులో అఖండ-2 షో.. ఇద్దరు MLAల డాన్స్

VIDEO: చిత్తూరులో అఖండ-2 షో.. ఇద్దరు MLAల డాన్స్

CTR: చిత్తూరులో గురువారం రాత్రి బాలకృష్ణ నటించిన అఖండ-2 ప్రీమియర్ షో సందర్భంగా థియేటర్ వద్ద చిత్తూరు, పూతలపట్టు MLAలు గురజాల జగన్ మోహన్, మురళీ మోహన్ సందడి చేశారు. ఎమ్మెస్సార్, రాఘవ, విజయలక్ష్మి థియేటర్ల వద్ద అభిమానులతో కలిసి మీసాన్ని మెలేస్తూ.. తొడగొట్టి డాన్స్ చేశారు. దీంతో వారి అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.