వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మార్కెట్ కమిటీ ఛైర్మన్

వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మార్కెట్ కమిటీ ఛైర్మన్

NRML: నర్సాపూర్ జి మండల కేంద్రంలో గురువారం నిర్మల్ జిల్లా మార్కెట్ కమిటీ ఛైర్మన్ భీమ్ రెడ్డి ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో తమ పంటలను అమ్ముకొని లబ్ధి పొందాలన్నారు. ఎంపీడీవో పుష్పలత, ఏపీఎం సునంద, తదితరులు ఉన్నారు.