చిత్తూరులో లాటరీ విక్రయిస్తున్న వ్యక్తుల అరెస్ట్

చిత్తూరులో లాటరీ విక్రయిస్తున్న వ్యక్తుల అరెస్ట్

CTR: చిత్తూరు పట్టణంలో జరుగుతున్న అక్రమ లాటరీ విక్రయాలపై 1 టౌన్ పోలీసులు దాడులు నిర్వహించి 4 వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈ దాడుల్లో రూ.17,200 నగదుతో పాటు భారీగా లాటరీ టిక్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జరిగిన ఈ చర్యలను డీఎస్పీ సాయినాథ్ పర్యవేక్షించారు. అక్రమ కార్యకలాపాలపై నిరంతర చర్యలు కొనసాగుతాయని CI మహేశ్వర తెలిపారు.