ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

W.G: ఆకివీడు మండలం కుప్పనపూడిలో అతి పురాతన దేవాలయం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత మదన గోపాల స్వామి ఆలయ పాలకవర్గ ప్రమాణ స్వీకారం సోమవారం జరిగింది. ఛైర్మన్‌గా చందర్ రావు మిగిలిన పాలకవర్గం ఆలయ ఈవో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఆకివీడు రూరల్ బ్యాంక్ ఛైర్మన్, జనసేన నాయకులు ముత్యాల రత్నం పాల్గొన్నారు.