VIDEO: కళాశాలకు గ్రీన్ బోర్డులు అందజేత

NZB: ప్రభుత్వ జూనియర్ కళాశాలకు తమ వంతు సహాయ సహకారాలు దాతలు అందించడం అభినందనీయమని అధ్యాపకులు పేర్కొన్నారు. బుధవారం కమ్మర్ పల్లీ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు పలువురు దాతలు గ్రీన్ బోర్డులను వితరణ చేశారు. దీంతో విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.