VIDEO: సితార షాపింగ్ మాల్ ప్రారంభించిన ప్రముఖ నటీ

VIDEO: సితార షాపింగ్ మాల్ ప్రారంభించిన ప్రముఖ నటీ

అన్నమయ్య: మదనపల్లె‌లో సితార షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన తెలుగు చిత్ర పరిశ్రమ యాక్టర్ & యాంకర్ అనసూయ సందడి చేసింది. ఈ మేరకు మదనపల్లి పట్టణం పటేల్ రోడ్ సమీపంలో శుక్రవారం సితార షాపింగ్ మాల్ ఘనంగా ప్రారంభమైంది. ఈ మేరకు కిరిసిన పుర ప్రజల నడుమ అనసూయ ముఖ్యఅతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.