VIDEO: శ్రీనివాసరావు సేవలు చిరస్మరణీయం

VIDEO: శ్రీనివాసరావు సేవలు చిరస్మరణీయం

WNP: జిల్లా కేంద్రంలో ‌ఎస్‌టీయూటీఎస్ అధ్యక్షుడుగా పనిచేసిన సురభి శ్రీనివాసరావు ఉద్యోగ విరమణ సన్మాన సభ ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. ఉపాధ్యాయుడుగా శ్రీనివాసరావు అందించిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా అలరించాయి.