VIDEO: ఆళ్లగడ్డలో భారీ అగ్ని ప్రమాదం

VIDEO: ఆళ్లగడ్డలో భారీ అగ్ని ప్రమాదం

NDL: ఆళ్లగడ్డ మండలం బత్తలూరు గ్రామంలో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాత్రి 11 గంటల సమయంలో చెలరేగిన మంటలు వేగంగా వ్యాపించి సుమారు 20 గడ్డివాములు దగ్ధమయ్యాయి. వందలాది పశువులకు నిల్వ చేసిన మేత పూర్తిగా కాలిపోవడంతో పాడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. రూ.1.5 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా.