ఇండోర్ స్టేడియం లేక క్రీడాకారులు తీవ్ర ఇబ్బందులు
MDK: నర్సాపూర్ పట్టణంలో ఇండోర్ స్టేడియం లేక క్రీడాకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెవిన్యూ డివిజన్, అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంగా ఉన్నప్పటికీ ఇక్కడ కనీస క్రీడా వసతులు లేవని యువత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 20 ఏళ్లుగా కాలేజీ గ్రౌండ్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో షటిల్ క్రీడాకారులు సాధన చేస్తూ వచ్చారు.