మానవత్వం చాటుకున్న మంత్రి

మానవత్వం చాటుకున్న మంత్రి

అన్నమయ్య జిల్లాలోని బి. కొత్తకోటకు చెందిన ఆటో డ్రైవర్ కుమారుడికి కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. దీంతో వైద్యులు రూ.10 లక్షల వరకు ఖర్చు అవుతుందని పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి నారా లోకేష్ ఆయన ఆరోగ్య పరిస్థితి తనని కలచివెసిందన్నారు. ఈ నేపథ్యంలో ఆయన వెంటనే అతనికి చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మంత్రికి కృతజ్ఞతులు తెలిపారు.