DCC అధ్యక్షుడిని ఆశీర్వదించిన.. రాష్ట్ర మంత్రి

DCC అధ్యక్షుడిని ఆశీర్వదించిన.. రాష్ట్ర మంత్రి

MLG: జిల్లా DCC అధ్యక్షుడు పైడాకుల అశోక్ వివాహా మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్యఅతిథిగా రాష్ట్ర మంత్రి సీతక్క హాజరై, DCC దంపతులను శాలువతో సత్కరించి.. ఆశీర్వదించారు. సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ బానోత్ రవిచందర్, ములుగు మున్సిపల్ ఛైర్మన్ చంద్రకళ-బిక్షపతి ఉన్నారు.