'చర్ల మండలంలో అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి'

'చర్ల మండలంలో అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి'

BDK: చర్ల మండలంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య అన్నారు. శుక్రవారం సీపీఎం మండల మహాసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. చర్ల మండలంలో ప్రధానంగా అగ్నిమాపక కేంద్రం లేకపోవడం వల్ల ప్రజలకు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.