హాకీ ఆసియా కప్‌కు భారత మహిళల జట్టు ఎంపిక

హాకీ ఆసియా కప్‌కు భారత మహిళల జట్టు ఎంపిక

చైనా వేదికగా వచ్చే నెల 5 నుంచి జరిగే మహిళల హాకీ ఆసియా కప్‌కు భారత్ టీమ్‌ను ప్రకటించింది. గోల్ కీపర్స్:బన్సారీ సోలంకి, బిచు దేవి, డిఫెండర్స్:మనీషా చాహౌన్, ఉదిత, జ్యోతి, సుమన్ దేవి, నిక్కీ ప్రధాన్, ఇషికా, మిడ్ ఫీల్డర్స్: నేహా, వైష్ణవి, సలీమా, షర్మిలా, లాల్‌రెంసియామి, సునెలిటా, ఫార్వాడ్స్: నవ్‌నీత్ కౌర్, రుతుజ, బ్యూటీ డంగ్‌డంగ్, ముంతాజ్, దీపిక, సంగీత.