ఇంటర్ అడ్మిషన్ల గడువు పొడిగింపు

ఇంటర్ అడ్మిషన్ల గడువు పొడిగింపు

WNP: 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్ల గడువు ఈనెల 20 వరకు పొడిగించినట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి ఎర్ర అంజయ్య ఓ ప్రకటనలో తెలిపారు . వారు మాట్లాడుతూ.. పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలను పరిగణలోకి తీసుకొని విద్యార్థుల ప్రయోజనార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.