అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటాం: ఇరాన్

అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటాం: ఇరాన్

ఇరాన్ యుద్ధనౌక ఐరిస్ దేనాపై అమెరికా దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఖండించారు. దీనికి తగిన బదులు తీర్చుకుంటామని హెచ్చరించారు. ఈ నౌక భారత్‌కు వెళ్లి తిరిగివెళ్తుండగా.. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా దాడి చేయడాన్ని తప్పుబట్టారు. దీనికి అగ్రరాజ్యం తీవ్రంగా పశ్చాత్తాపపడాల్సిన సమయం త్వరలోనే వస్తుందని అన్నారు.