VIDEO: 'లక్ష్యసాధనతోనే ఉజ్వల భవిష్యత్తు'
E.G: విద్యార్థి దశలోనే తల్లిదండ్రుల సూచనలతో స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని ధర్మ ప్రబోధకురాలు సౌజన్య దాసాజి అన్నారు. స్థానిక రవీంద్ర విద్యానికేతన్‌లో జాంపేట దేవాంగ సంక్షేమ సంఘ ప్రతినిధి కాలెపు గణేశ్ రామ్ సౌజన్యంతో పదో తరగతి విద్యార్థులకు విద్యాపరికరాలు అందించారు. కేవలం పాఠాలే కాకుండా సంస్కారం, సద్గుణాలను అలవరుచుకోవడమే నిజమైన విద్య అని అన్నారు.