శరవేగంగా వాజ్ పేయి విగ్రహ ఏర్పాట్లు

శరవేగంగా వాజ్ పేయి విగ్రహ ఏర్పాట్లు

EG: రాజమహేంద్రవరం గోరక్షణ పేట సెంటర్‌లో మాజీ ప్రధాని, భారత రత్న అటల్ బిహారీ వాజ్ పేయి విగ్రహ ఏర్పాట్లను బీజేపీ నాయకులు శుక్రవారం ఉదయం పర్యవేక్షించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడబాల శ్రీనివాసరావు నాయకులతో కలిసి విగ్రహ ప్రతిష్టకు సంబంధించి పనులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్ములదత్తు, తదితరులు పాల్గొన్నారు.