న్యాయవాదిని పరామర్శించిన కార్యవర్గ సభ్యులు
NDL: కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో స్కూటీ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న నందికొట్కూరు పట్టణానికి చెందిన లాయర్ వెంకటరాముడు మహర్షి వాల్మీకి బోయ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జక్కుల శ్రీనివాసరావు, ఉపేంద్ర నాయుడు, సీపీఐ లిబరేషన్ పార్టీ ప్రధాన కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరామర్శించారు.