పన్ను వసూళ్లలో వేగం పెంచాలి: నోడల్ అధికారి

పన్ను వసూళ్లలో వేగం పెంచాలి: నోడల్ అధికారి

VKB: తాండూరు మున్సిపాలిటీలో ఆస్తి పన్ను వసూళ్లను ముమ్మరం చేయాలని పట్టణ అభివృద్ధి శాఖ నోడల్ అధికారి ఎన్. విశాల్ రాజు ఆదేశించారు. మంగళవారం 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. పన్ను వసూళ్లలో వెనుకంజలో ఉంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే గ్రాంట్లు నిలిచిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.