ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు నియామకం

ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు నియామకం

SRCL: ఇల్లంతకుంట మండలంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడిగా బిగుల్ల విజయ్‌ను నియమించారు. ఈ నియామక పత్రాన్ని జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు అందజేశారు. తనపై నమ్మకం ఉంచిన నాయకులకు విజయ్ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.