VIDEO: 'ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించకూడదా?'

VIDEO: 'ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించకూడదా?'

MDCL: విద్యార్థుల కోసం పోరుబాట పట్టిన BRS నేతలను అక్రమంగా అరెస్ట్ చేసినట్లు రాష్ట్ర BRS అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ తెలిపారు. శామీర్ పేట్ మహాత్మా జ్యోతిబాపూలే BC వెల్ఫేర్ గురుకుల పాఠశాల సందర్శనకు వెళ్లిన నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యలు తెలుసుకుందామని వస్తే అరెస్టులు చేయిస్తారా? ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించకూడదా? అని మండిపడ్డారు.