కష్టపడిన వారికి పదవులు దక్కుతాయి: ఎమ్మెల్యే

JN: రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. కొడకండ్ల మండల పార్టీ కార్యాలయంలో సోమవారం ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించిన వారు మాట్లాడారు. పార్టీ బలోపేతం కోసం నిరంతరం కృషి చేయాలన్నారు. పార్టీలో కష్టపడిన వారికి పదవులు దక్కుతాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులున్నారు.