ఉత్తమ పోస్ట్ మాస్టర్‌కు ఘనంగా సన్మానం

ఉత్తమ పోస్ట్ మాస్టర్‌కు ఘనంగా సన్మానం

NDL: బనగానపల్లె మండలం జిల్లెల్ల గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఇవాళ ఉత్తమ పోస్ట్ మాస్టర్ భాస్కర్ ప్రసాద్‌ను ఓ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బ్రహ్మానంద ఆచారి ఘనంగా సన్మానించారు. భాస్కర్ ప్రసాద్‌కు రాష్ట్రస్థాయి ఉత్తమ పోస్ట్ మాస్టర్ సేవా పురస్కారం లభించింది. భాస్కర్ 3,500 అకౌంట్‌లు ప్రజల నుంచి చేశాడు. తన సేవలను ప్రభుత్వం గుర్తించిందని ఆయన అన్నారు.