కేయూ 50 ఏళ్లు.. స్వర్ణోత్సవంలోకి అడుగు..!

WGL: కాకతీయ యూనివర్సిటీ నేటితో 50వ వసంతంలోకి అడుగుపెడుతోంది. 1976 ఆగస్టు 19న స్థాపించిన కేయూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా, విద్యారంగంలోనూ గొప్ప పేరు సంపాదించుకుంది. ఈ స్వర్ణోత్సవాల వేళ కూడా కొన్ని సమస్యలు వెంటాడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. 4 విభాగాలుగా మొదలై ప్రస్తుతం 28 విభాగాలకు విస్తరించింది.