తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ జిల్లా వ్యాప్తంగా టీడీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
✦ తాడిపర్రులో దీన్ దయాల్ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించిన ఇంఛార్జ్ సింహాద్రి సత్యానారాయణ
✦ పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ నుంచి కొందరికి మినహాయింపు ఇవ్వాలి: UTF
✦ ఎన్టీఆర్ పార్టీని స్థాపించి బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారు: ఎమ్మెల్యే ఆదిరెడ్డి