యూనివర్సిటీ క్యాంపస్‌లో ర్యాగింగ్ నిషేధం

యూనివర్సిటీ క్యాంపస్‌లో ర్యాగింగ్ నిషేధం

TPT: తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్, ఎన్ఎస్ఎస్ యూనిట్ 5 ర్యాగింగ్ వీక్ లాంగ్ సెలబ్రేషన్స్ సందర్భంగా శుక్రవారం అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ మాధవి మాట్లాడుతూ.. యూనివర్సిటీ క్యాంపస్‌లో ర్యాగింగ్ నిషేధం అని పేర్కొన్నారు.