VIDEO: ఘనంగా టీడీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం
WNP: పేద వర్గాల అభ్యున్నతి టీడీపీ ద్వారానే సాధ్యమవుతుందని పెబ్బేరు మండల టీడీపీ పార్టీ అధినేత సీతారాం అన్నారు. ఆయన మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాలను టీడీపీతోనే రాజకీయంగా గుర్తింపు వచ్చిందని అన్నారు. టీడీపీ పార్టీ ఆవిర్భావమే ఒక చరిత్ర అన్నారు. ఇది కేవలం అధికారం కోసం ఆవిర్భవించిన పార్టీ కాదని, తెలుగు నాట అతిపెద్ద సామాజిక విప్లవానికి నాంది పలికింది అన్నారు.