ఇరాన్ ప్రపంచానికి ముప్పుగా తయారైంది: ట్రంప్
ఇరాన్ 47 ఏళ్లుగా ప్రపంచానికి ముప్పుగా తయారైందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఇజ్రాయెల్ సాయంతో ఇరాన్ ముప్పును అంతం చేశామని తెలిపారు. 'వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ను ఒసామాబిన్ లాడెన్ కూల్చుతాడని ఏడాది ముందే ఊహించా. నేను ఊహించినట్లే ఆ ట్రేడ్ సెంటర్‌పై లాడెన్ దాడి చేశాడు. WTCపై దాడి కంటే ముందే అతడిని అంతం చేసే అవకాశాన్ని క్లింటన్ ఉపయోగించుకోలేదు' అని పేర్కొన్నారు.