VIDEO: నిరసనకారులతో మాట్లాడిన తహసీల్దార్

VIDEO: నిరసనకారులతో మాట్లాడిన తహసీల్దార్

KMR: జుక్కల్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహిస్తున్న నిరాహారదీక్ష రెండో రోజుకు చేరడంతో గురువారం సాయంత్రం తహసీల్దార్ మారుతి వారితో మాట్లాడారు. దేవుని ఆవులు విషయమై ఎస్సై నవీన్ చంద్రతో మాట్లాడి విచారణ జరిపే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. అయితే తమకు ఏదో ఒక సమాధానం చెప్పే వరకు నిరాహారదీక్షను కొనసాగిస్తామన్నారు.