అద్భుతం.. జపాన్ కళాకారుల నృత్యం
HYD: మాదాపూర్ శిల్పారామంలో జపాన్ కళాకారుల నృత్య ప్రదర్శన ఆహూతులను మైమరిపించింది. ఒడిస్సీ నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. జపాన్ కళాకారులు ఒడిస్సీ, కూచిపూడి నృత్య ప్రదర్శనలతో అబ్బురుపరిచారు. యుకీ సతో, ఉకాకో మాసే, పుయుమి నరిట, తదితరులు నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.