VIDEO: కళత్తూరు దళితవాడను పవన్ సందర్శించాలి: CPM
TPT: చెరువు తెగి తీవ్రంగా నష్టపోయిన KVBపురం కళత్తూరు దళితవాడను Dy.CM పవన్ సందర్శించాలని CPM జిల్లా కార్యదర్శి నాగరాజు విజ్ఞప్తి చేశారు. తీవ్ర ఇబ్బందులు పడుతున్న దళితులను పరామర్శించి వారి కష్టాలను తీర్చాలని కోరారు. లోతట్టు ప్రాంతంలో ఉన్న దళిత వాడను మిట్ట ప్రాంతాలకు తరలించడానికి ప్రతి కుటుంబానికి 5 సెంట్ల ఇంటి స్థలం, రూ.10 లక్షలు మంజూరు చేయాలన్నారు.