అవార్డు తెచ్చిపెట్టిన పెయింటింగ్ ఇదే

ప్రకాశం: అమలాపురంలో కోనసీమ చిత్ర కళా పరిషత్ వారు నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి చిత్రకళా పోటీల్లో కంభం వాసి పఠాన్ ఖాసిం పెయింటింగ్‌కు (2024-2025 సం) ఇంటర్నేషనల్ మెగా బ్రహ్మోత్సవం అవార్డు వచ్చింది. ఈ సందర్భంగా ఖాసిం మాట్లాడుతూ.. బహుమతి లభించినందుకు చాలా సంతోషంగా ఉందని, ఈ అవార్డు ద్వారా బాధ్యత మరింత పెరిగిందని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.