ఒకేసారి 5 ప్రాజెక్టులతో స్టార్ నిర్మాత..!

ఒకేసారి 5 ప్రాజెక్టులతో స్టార్ నిర్మాత..!

టాలీవుడ్ స్టార్ నిర్మాతలలో ఒకరైన అనిల్ సుంకర ప్రస్తుతం జోరు మీదున్నాడు. సంక్రాంతి కానుకగా ఆయన బ్యానర్‌లో విడుదలైన ‘నారీ నారీ నడుమ మురారి’ సూపర్ హిట్ సాధించింది. దీంతో అనిల్ సుంకర ఏకంగా 5 కొత్త ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే సాయి ధరమ్ తేజ్, మంచు మనోజ్, సందీప్ కిషన్‌లతో సినిమాలు ఖరారైనట్లు సమాచారం.