జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీతక్క

జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీతక్క

ములుగు జిల్లా ప్రజలకు,  ప్రజాప్రతినిధులకు, అధికారులకు, శ్రేయోభిలాషులకు ఉగాది పండుగ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది కొత్త ఆశలు, ఆరంభాలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొంటూ ప్రతి ఇంట సంతోషం, శాంతి, సౌభాగ్యం నెలకొనాలని ఆకాంక్షించారు. ప్రజలు ఆనందంగా పండుగను జరుపుకోవాలని కోరారు.