VIDEO: అమ్మవారి భక్తులకు చంద్రహారతి దర్శనం

VIDEO: అమ్మవారి భక్తులకు చంద్రహారతి దర్శనం

NLG: కనగల్ మండలం దర్వేశిపురం, పర్వతగిరి గ్రామాల శివారులో గల శ్రీ యల్లమ్మ అమ్మవారికి మంగళవారం భక్తులకు చంద్రహారతి దర్శన భాగ్యం కల్పించారు. ఆలయ ముఖ్య అర్చకులు నాగోజు మల్లాచారి అర్చకత్వంలో ప్రాతః కాల అలంకరణ, కుంకుమ పూజలు చేసి చంద్ర హారతి ఇచ్చారు. ఆలయ అధికారి అంబటి నాగిరెడ్డి, ఛైర్మన్ చిదేటి వెంకట్ రెడ్డి, భక్తులు పాల్గొన్నారు.