జిల్లాలో మీసేవ ఛార్టీలు పెంపు: కలెక్టర్

జిల్లాలో మీసేవ ఛార్టీలు పెంపు: కలెక్టర్

NLG: రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతమున్న మీసేవ చార్జీలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ బీ .చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. బిల్లుల చెల్లింపులు, విద్యుత్ డిస్కం కంపెనీలకు చెల్లింపు ఛార్జీలు పెరిగినట్లు పేర్కొన్నారు. మీ సేవ నిర్వహకులు అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు