జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఘటన.. యాజమాన్యం ప్రకటన

HYD: కాప్రా మండలం జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ పవర్ ప్లాంట్‌లో బుధవారం జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతిచెందిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని HMESPL యాజమాన్యం తాజాగా ప్రకటించింది. ప్రమాదంలో యూపీకి చెందిన ముగ్గురు కార్మికులు మృతిచెందగా విచారం వ్యక్తం చేసారు. విచారణకు పూర్తిగా సహకరిస్తామని తెలిపారు