విద్యుత్ షాకు తో పాడి గేదె మృతి

విద్యుత్ షాకు తో పాడి గేదె మృతి

BNR: మోత్కూరు మండలం దాచారం గ్రామానికి చెందిన బీమనబోయిన నరేష్‌కు చెందిన సుమారు 90,000( తొంబై వేల) రూపాయల పాడి గేదె శుక్రవారం ప్రమాద వశాత్తూ విద్యుత్ షాకుతో మృతి చెందడంతో బాధిత రైతు రోదనలు మిన్నంటాయి. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌తో పాడిగేది మృతి చెందడంతో జీవనోపాధి కోల్పోయానని అధికారులు ఆదుకోవాలని కోరుతున్నారు.