VIDEO: మహిళ రిజర్వేషన్ పై బీజేపీ శ్రేణుల నిరసన
WNP: లోక్ సభలో మహిళా బిల్లు ఆమోదం తెలిపి అండగా నిలవాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని మహిళ మోర్చా అధ్యక్షురాలు వారణాసి కల్పన అన్నారు. ఈ మేరకు శనివారం రాజీవ్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహిళాల ఉదారత కోసం వికసిత్ భారత్ సాధించాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు అన్నారు. మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలన్నారు.