VIDEO: CM రేవంత్‌పై ఘాటు వ్యాఖ్యలు చేసిన కేటీఆర్
జగిత్యాలలో సభ ఏర్పాట్ల పరిశీలనకు వచ్చిన కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. “సింహం బయటికి వస్తే గుంటనక్కల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి” అంటూ ఎద్దేవా చేశారు. మంత్రులు, సీఎం చేస్తున్నది సిల్లీ పాలిటిక్స్ అని మండిపడ్డారు. రెండున్నరేళ్లుగా మేడిగడ్డకు వెళ్లని వారు ఇప్పుడు సభ కారణంగా వెళ్తున్నారని విమర్శించారు.