జాతీయ స్థాయి కుడో విజేతలకు అభినందన సభ
VSP: సూరత్‌లో జరిగిన జాతీయ, అంతర్జాతీయ కుడో టోర్నమెంట్లలో విజేతలైన ఏపీ క్రీడాకారులను బుధవారం ఘనంగా సత్కరించారు. పెదగంట్యాడ కల్చర్ ఫౌండేషన్ ట్రైనింగ్ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానెలిస్ట్, రాష్ట్ర కుడో సంఘం గౌరవాధ్యక్షుడు డా. కర్ణంరెడ్డి నర్సింగరావు, సీఐ కామేశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.