కార్తీకమాసం స్పెషల్: బెల్లం దీపం వెలిగించాలి
కార్తీకమాసంలో ఇవాళ 19వ రోజు కాబట్టి వృత్తి పరంగా ప్రమోషన్లు పొందటానికి అందరూ ఇంట్లో బెల్లం దీపం వెలిగించుకోవాలి. తండ్రి వైపు ఆస్తులు రావాలన్నా, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు తొందరగా రావాలన్నా.. రాజకీయాల్లో మంచి పదవులు రావాలన్నా ఇంట్లో పూజ గదిలో బెల్లం దీపం వెలిగించుకోవాలి. కొండెక్కిన బెల్లం దీపం మాత్రం ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి.